సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర భాజపాలో వర్గ విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మంత్రి గిరీశ్ మహాజన్ సమక్షంలోనే భాజపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
మంత్రి సమక్షంలో భాజపా కార్యకర్తల బాహాబాహీ - గిరీశ్ మహాజన్
మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన ఓ బహిరంగ సమావేశంలో మంత్రి గిరీశ్ మహాజన్ సమక్షంలో భాజపా కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు.
మంత్రి సమక్షంలో భాజపా కార్యకర్తల బాహాబాహీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి గిరీశ్ ఓ బహిరంగ సభ నిర్వహించారు. ఇదే సమయంలో రెండు వర్గాలకు చెందిన భాజపా కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఇదీ చూడండి: 'రాహుల్.. రఫేల్పై అబద్ధాలు చెప్పడం మానెయ్'