తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయి లోకల్​ రైళ్లలో సామాన్యులకూ ఎంట్రీ - లోకల్​ రైల్వేసేవలు

మహారాష్ట్ర ముంబయిలో సామాన్య ప్రజల కోసం లోకల్ రైలు సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

Maharashtra: Passengers arrive at Dadar railway station as the local train service resumes for all in Mumbai
ముంబయిలో సామాన్య ప్రజల కోసం రైల్వేసేవలు పునఃప్రారంభం

By

Published : Feb 1, 2021, 10:44 AM IST

సుదీర్ఘ విరామం అనంతరం.. సామాన్య ప్రజలకు ముంబయిలో లోకల్​ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయాన్నే దాదర్​ రైల్వే స్టేషన్​కు పెద్దఎత్తున తరలివచ్చారు ప్రయాణికులు.

రైల్వే సేవలు పునఃప్రారంభం
భారీగా తరలివచ్చిన ప్రయాణికులు

తొలి రైలు సర్వీసు ఉదయం 7 గంటల వరకు నడవనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, తర్వాత రాత్రి 9 గంటల నుంచి ఆఖరి సర్వీసు వరకు రైళ్లు తిరగనున్నాయి.

స్టేషన్​కు వస్తోన్న రైలు
రైలు కోసం నిరీక్షణ..

ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్​ నిబంధనలు పాటించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఉల్లంఘించిన వారికి రూ.200 జరిమానా, ఒక నెల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా గతేడాది మార్చిలో ముంబయి లోకల్ రైళ్ల సేవలు నిలిపివేశారు. లాక్​డౌన్​ తర్వాత తిరిగి ప్రారంభించినా... కరోనా యోధులను మాత్రమే అనుమతించారు.

ఇదీ చదవండి:పాత్రికేయుడి అరెస్టు- భగ్గుమన్న విపక్షాలు, జర్నలిస్ట్​ సంఘాలు

ABOUT THE AUTHOR

...view details