తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముఖ్యమంత్రికి కరోనా- ప్రభుత్వాసుపత్రిలో చికిత్స - మధ్యప్రదేశ్​ సీఎం చౌహాన్​కు కరోనా

Shivraj Singh Chouhan
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్​కు కరోనా పాజిటివ్

By

Published : Jul 25, 2020, 12:15 PM IST

Updated : Jul 25, 2020, 1:21 PM IST

12:31 July 25

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. కరోనా లక్షణాలు కనిపించటం వల్ల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని వచ్చినట్లు పేర్కొన్నారు. తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సూచించారు. తనకు అత్యంత సమీపంలో ఉండే వారు క్వారంటైన్‌లో ఉండాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో...

సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్... ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అంబులెన్స్​లో ఆసుపత్రికి చేరుకున్నారు.

12:14 July 25

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్​కు కరోనా పాజిటివ్

  • మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్
  • కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్
Last Updated : Jul 25, 2020, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details