పాఠశాలలో బాంబు కలకలం! - MP Bhind latest
పాఠశాలలో బాంబు కలకలం!
11:38 September 05
పాఠశాలలో బాంబు కలకలం!
మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో బాంబు కలకలం రేపింది. మేహ్గావ్లోని టీడీఎస్ పాఠశాలలో బాంబు ఉన్నట్లు గుర్తించారు సిబ్బంది. బాంబ్ డిస్పోసల్ స్క్వాడ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సంఘటనా స్థలంలో సీసీటీవీని ఆపారు దుండగులు. మరో ఏడు పాఠశాలల్లో బాంబులు అమర్చినట్లు ఉత్తరాన్ని వదిలివెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు.. సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Sep 5, 2020, 1:25 PM IST