తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంత్యక్రియల నుంచి పోలింగ్​ కేంద్రానికి... - RITES

మధ్యప్రదేశ్​లో ఓ యువకుడు తన తండ్రి అంత్యక్రియల అనంతరం నేరుగా పోలింగ్​ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

అంత్యక్రియల నుంచి పోలింగ్​ కేంద్రానికి...

By

Published : May 6, 2019, 1:11 PM IST

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్​ ఈసీ పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రశాంతంగా జరుగుతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మధ్యప్రదేశ్​లో ఓ యువకుడు తన తండ్రి మరణించినా.. ఓటు బాధ్యత మరవలేదు. అంత్యక్రియలు ముగించుకొని నేరుగా ఛతర్​పుర్​ పోలింగ్​ బూత్​ చేరుకొని ఓటేశాడు.

ABOUT THE AUTHOR

...view details