తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జలియన్​వాలా బాగ్' బిల్లుకు లోక్​సభ ఆమోదం - Jallianwala Bagh National Memorial

'జలియన్‌వాలా బాగ్‌ జాతీయ స్మారక' సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ట్రస్టులో కాంగ్రెస్ అధ్యక్షుడికి శాశ్వత సభ్యత్వం తొలగించేలా ఈ బిల్లును రూపొందించింది కేంద్రం. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్ సభ్యులు.

'జలియన్​వాలా బాగ్' బిల్లుకు లోక్​సభ ఆమోదం

By

Published : Aug 2, 2019, 5:01 PM IST

కాంగ్రెస్ అధ్యక్షుడికి 'జలియన్​వాలా బాగ్ జాతీయ స్మారక ట్రస్ట్' శాశ్వత సభ్యత్వం తొలగించేలా రూపొందించిన సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్​ సభ్యులు సభ నుంచి వాకౌట్​ చేశారు. వీరి ఆందోళనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందింది.

బిల్లుకు ప్రతిపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా.. అవి ఓటింగ్​లో వీగిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details