తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నగరంలో 12 రోజుల్లో 8 సార్లు భూకంపం - ncr delhi earth quake

హరియాణా రోహ్తక్​లో బుధవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 2.8 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం తెలిపింది.

Low intensity quake hits Rohtak; 8th since April 12
రోహ్తక్​లో భూప్రకంపనలు

By

Published : Jun 24, 2020, 4:23 PM IST

హరియాణాలోని రోహ్తక్​లో బుధవారం మధ్యాహ్నం 12:58గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 2.8 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం(ఎన్​సీఎస్​) వెల్లడించింది. 5 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.

ఏప్రిల్ 12నుంచి ఇప్పటివరకు ఎన్​సీఆర్​ దిల్లీ ప్రాంతంలో 18 సార్లు భూకంపాలు సంభవించాయి. అందులో రోహ్తక్​లోనే 8 సార్లు భూమి కంపించింది.

ఇదీ చూడండి: 'కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధం!'

ABOUT THE AUTHOR

...view details