ఉత్తర దిల్లీలోని పీతంపురా ప్రాంతంలో ఇవాళ స్వల్పస్థాయి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 2.2 తీవ్రతగా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్) ప్రకటించింది.
దిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 2.2 తీవ్రత - దిల్లీ పీతంపురలో భూకంపం
దిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 2.2 తీవ్రత
12:26 May 15
దిల్లీలో భూకంపం- రిక్టర్ స్కేలుపై 2.2 తీవ్రత
8 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది ఎన్‌సీఎస్.
11:52 May 15
దిల్లీలో కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 2.2 తీవ్రత
దిల్లీ పీతంపురా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 2.2 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్‌సీఎస్) ప్రకటించింది.
Last Updated : May 15, 2020, 12:33 PM IST