దిల్లీలో భూమి స్వల్పంగా కంపించినట్లు జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం తెలిపింది. రిక్టరు స్కేలుపై 2.1గా తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. దిల్లీ-గురుగ్రామ్ సరిహద్దు వద్ద 18 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
దిల్లీలో భూకంపం- 2 నెలల్లో 14వ సారి - earthquake of magnitude 2.1 hits Delhi
దేశ రాజధాని దిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 2.1గా నమోదైంది. దిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.
దేశ రాజధానిలో స్వల్పంగా కంపించిన భూమి
ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దిల్లీలో 14 సార్లు తక్కువ స్థాయి తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదు.