చనిపోయిన 27 మంది అస్థికలు జైపుర్ నుంచి హరిద్వార్‌కు ప్రత్యేక బస్సులో తరలించారు. సంబంధిత బంధువులు 35 మందికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు భాజపా ఎమ్మెల్యే అశోక్ లాహోటి తెలిపారు.
లాక్డౌన్ కారణంగా కుటుంబీకుల అస్థికలు గంగలో కలిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ మంత్రి మదన్ కౌశిక్ సాయంతో హరిద్వార్‌లో వీరందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించినట్లు లాహోటి తెలిపారు.
అన్ని జాగ్రత్తలో..