మధ్యప్రదేశ్ ధార్ జిల్లా నౌగావ్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడి ఇంటిని కూల్చివేశారు స్థానికులు. అయితే ఈ ఇల్లు అక్రమంగా నిర్మించిందని తెలిపారు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అధికారి సత్యనారాయణ్.
"ఈ అత్యాచార ఘటన జరిగిన తర్వాత స్థానికులు నిందితుడి ఇంటిని కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మా విచారణలో ఈ ఇల్లు అక్రమ కట్టడం అని తేలింది."