భారత్‌లో వరుస బాంబు పేలుళ్లకు వ్యూహం రచించినట్లు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖ అందినట్లు ఛండీగఢ్ పోలీసులు తెలిపారు.
బాంబుదాడులు జరుపుతామని జైషే బెదిరింపు లేఖ! - బెంగళూరు
దేశంలోని ప్రధాన నగరాలు ముంబయి, చెన్నై, బెంగళూరు రైల్వే స్టేషన్లలో బాంబు దాడులు జరుపుతామని జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖ అందినట్లు పోలీసులు తెలిపారు.
రైల్వే స్టేషన్లలో బాంబుదాడులు జరుపుతామని బెదిరింపు లేఖ
అక్టోబరు 8న ముంబయి, చెన్నై, బెంగళూరు, రాజస్థాన్ , హరియాణా సహా దేశంలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో బాంబు దాడులు జరుగుతాయని రోహ్తక్ రైల్వే పోలీసులకు అందిన లేఖలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం అందిన ఈ లేఖ హిందీలో ఉందని చెప్పారు. ఈ విషయంపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:శ్రీనగర్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రమూకలు!
Last Updated : Sep 30, 2019, 6:56 PM IST