భారత్-చైనా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదానికి తెరదించే లక్ష్యంతో శనివారం భారత- చైనా దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల భేటీ జరిగింది. అయితే ఎల్ఏసీ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఓ విధానం ఉందని, కానీ 2013 నుంచి రాజకీయ స్థాయిలో విఫలమవుతోందని అభిప్రాయపడ్డారు మాజీ సైనిక లెఫ్టినెంట్ జనరల్ రాకేశ్ శర్మ.
'రాజకీయ చర్చలతోనే ఎల్ఏసీ సమస్య పరిష్కారం'
భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద తలెత్తిన ఉద్రిక్తతలపై ఇరు దేశాల సైనికాధికారులు కలిసి చర్చలు జరిపితే ఎటువంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు మాజీ సైనిక లెఫ్టినెంట్ జనరల్ రాకేశ్ శర్మ. రాజకీయ చర్చలతోనే ఈ సమస్య పరిష్కారమవుతోందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో వ్యాఖ్యానించారు.
రాజకీయ చర్చలతోనే 'ఎల్ఏసీ' సమస్య పరిష్కారం
ఈ సమస్యపై రాజకీయ నాయకుల స్థాయిలో తప్ప సైనికాధికారుల చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఈటీవీ భారత్ ముఖాముఖిలో వివరించారు రాకేశ్.
ఇదీచూడండి:నాట్ల సమయంలోనూ మిడతల దాడులు