తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోల్​కతాలో సీబీఐ అధికారుల నిర్బంధం - రాజీవ్​ కుమార్

చిట్​ఫండ్​ కేసులో కోల్​కతా పోలీసు కమిషనర్​ను ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు.

కోల్​కతా

By

Published : Feb 3, 2019, 7:48 PM IST

కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ ఇంటి వద్ద హై డ్రామా చోటుచేసుకుంది. చిట్​ఫండ్​ కుంభకోణంలో కమిషనర్​ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల బృందం అక్కడికి వచ్చింది. లోపలికి వెళ్లకుండా సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసుల మధ్య కాసేపు వాదనలు జరిగాయి. కాసేపటి తర్వాత సీబీఐ అధికారులను బలవంతంగా సమీపంలోని స్టేషన్​కు తరలించారు కోల్​కతా పోలీసులు.

సీబీఐ

ABOUT THE AUTHOR

...view details