ప్రధాని నరేంద్ర మోదీ భారత పౌరసత్వంపై వివరాలు కోరుతూ కేరళకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు.
మోదీ భారత పౌరసత్వంపై ఆర్టీఐ దరఖాస్తు - File RTI in Thrissur on pm modi's citizenship
ప్రధాని నరేంద్ర మోదీ భారత పౌరులేనా..? కాదా..? అనే సమాచారం కోరుతూ కేరళలోని ఓ మున్సిపాలిటీలో ఆర్టీఐ దరఖాస్తు దాఖలైంది.
![మోదీ భారత పౌరసత్వంపై ఆర్టీఐ దరఖాస్తు kerala-thrissure-man-rti-application-seeks-proof-of-pm-modis-citizenship](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5743606-914-5743606-1579259797891.jpg)
మోదీ భారత పౌరసత్వంపై ఆర్టీఐ దరఖాస్తు
ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులా..? కాదా..? అనే సమాచారాన్ని తెలపాలని జోష్ కల్లువీట్టిల్ అనే వ్యక్తి ఈ దరఖాస్తు చేశాడు. త్రిస్సూర్ చలక్కుడికి చెందిన జోష్ జనవరి 13న స్థానిక మున్సిపాలిటిలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి వద్ద దరఖాస్తు దాఖలు చేశాడు.
ఇదీ చదవండి:రక్తదానంతో సాటి శునకం ప్రాణం నిలిపిన 'రానా'
TAGGED:
modi indian citizenship