దేశ రాజధాని దిల్లీలో అఖండ విజయాన్ని అందించినందుకు దిల్లీ ప్రజలకు ఐ లవ్యూ చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.ఆప్ మరోసారి స్పష్టమైన మెజారీటీ సీట్లు గెలిచిన అనంతరం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యక్రమంలో విజయోత్సవంలో పాల్గొన్నారు.
వారికి 'ఐ లవ్ యూ' చెప్పిన కేజ్రీవాల్ - delhi assembly elections result news
దిల్లీ ప్రజలు ఆప్‌కు మరోసారి విజయం కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్. ఇంతటి ఘన విజయాన్ని అందించి దిల్లీ వాసులు అద్భుతం చేశారని అంటూ.. ఐ లవ్ యూ చెప్పారు.
దిల్లీ వాలోం 'ఐ లవ్ యూ': కేజ్రీవాల్
దిల్లీ ప్రజలు అద్భుతం చేశారని.. ఐ లవ్ యూ అని చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు కేజ్రీవాల్. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. దిల్లీ ప్రజలు తను సొంత బిడ్డలా భావించి ఆదరించారని చెప్పారు.
ఇదీ చూడండి: శైలి విభిన్నం.. సామాన్యునికి ప్రతిరూపం
Last Updated : Mar 1, 2020, 12:18 AM IST