జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా కీగమ్లోని దరమ్దోరాలో ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో భద్రతాదళాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి.
కశ్మీర్ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం - తీవ్రవాదులు
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతాదళాలకు, ముష్కరులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.
భద్రతాదళాల చేతిలో ఇద్దరు ముష్కరులు హతం
దరమ్దోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. వీరిపై ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా బదులిచ్చిన భద్రతా దళాలు నలుగురు తీవ్రవాదులను హతమార్చాయి.
ఇదీ చూడండి: యోగా అవార్డు విజేతలకు మోదీ అభినందనలు
Last Updated : Jun 23, 2019, 11:15 AM IST