జమ్ముకశ్మీర్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్ధంపూర్, కిశ్వారా, రంబన్ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 34 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
కశ్మీర్లో 10 మంది మృతి
జమ్మూకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కశ్మీర్లో రోడ్డు ప్రమాదం
సురిన్సర్ నుంచి శ్రీనగర్ వెళ్తోన్న బస్సు ఛందే గ్రామం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కరే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.
Last Updated : Mar 2, 2019, 1:48 PM IST