మీరెళ్లే మార్గంలో గుంతలు కనిపిస్తే అక్కడ ఒక్క క్షణం ఆగి ఇలా సెల్ఫీ తీసుకుని ఎంసీసీ గ్రూప్లో పోస్ట్ చేయాలి. అయితే ఆ గుంత ఎక్కడ ఉందో సంక్షిప్తంగా రాయాలి. ఆ వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రోడ్లు మరమ్మతులు చేయించేందుకు ప్రయత్నిస్తుంది ఎంసీసీ.
రోడ్డుపై గుంత ఉందా...? అయితే ఓ సెల్ఫీ కొట్టండి!
కర్ణాటకలో ఎంసీసీ సివిక్స్ గ్రూప్ పౌరులను సమాజాభివృద్ధిలో భాగం చేస్తోంది. గుంతలు కనిపించిన చోట ఒక్క క్షణం ఆగి సెల్ఫీ తీసి పంపమంటోంది.
గుంతలతో ఓ సెల్ఫీ తీసుకుంటేపోలా?
ఇదీ చూడండి:ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రతో ఎంత లాభమో!