కర్ణాటక ఉపముఖ్యమంత్రి గోవింద కారజోలపై అభిమానంతో బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు ఆయన స్వగ్రామం కారజోల వాసులు. అయితే ఆ కిరీటాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు గోవింద. బెంగళూరులో రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్ భాస్కరన్‌కు అందజేశారు.
డిప్యూటీ సీఎంకు బంగారు కిరీటం కానుక - Karnataka Deputy CM donate golden crown to Chief Secretary
తన గ్రామస్థులు ఎంతో అభిమానంతో కానుకగా ఇచ్చిన బంగారు కిరీటాన్ని ప్రభుత్వానికి అప్పగించారు కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద కారజోల.
బంగారు కిరీటాన్ని ప్రభుత్వానికి అందజేసిన డిప్యూటీ సీఎం