ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లోని ఓ చెత్తకుండీలో భారీగా కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. విజయ్ నగర్లో ఉన్న ఈ చెత్తకుండీలో రూ.2000, రూ.500 నోట్లు కనిపించాయి. అయితే పోలీసులు ఘటనాస్థలానికి చేరే సరికి అవి మాయం అయ్యాయి.
కొద్దిసేపటికే ఉఫ్...

ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చెత్త ఏరుకునే వారు ఈ నోట్లను చూసి.. స్థానికులకు సమాచారమిచ్చారు. కొద్దిసేపటికే అందరూ కలిసి ఆ నోట్లను తీసుకెళ్లిపోయారు. కొంతమంది రూ. 10వేలు విలువ చేసే నోట్లను పట్టుకెళ్లినట్టు తెలుస్తోంది. చివరికి పోలీసులు ఘటనాస్థలానికి చేరేసరికి వారికి నోట్లు కనిపించలేదు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు అధికారులు.
ఇదీ చదవండి:యూపీ, పంజాబ్లో తెరుచుకున్న పాఠశాలలు