ఉత్తర్ప్రదేశ్ కనౌజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, మరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బిహార్ నుంచి బస్సు దిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి - యూపీ కనౌజ్లో ఘోర రోడ్డు ప్రమాదం
![ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి Kannauj: Five people died, at least 18 injured after a private bus hit another vehicle at Agra - Lucknow Expressway this morning](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8083404-thumbnail-3x2-accident.jpg)
ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి
09:00 July 19
ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి
Last Updated : Jul 19, 2020, 12:47 PM IST