పులి పంజా నుంచి తప్పించుకున్న ఇద్దరు అదృష్టవంతుల కథ ఇది. కర్ణాటక చామరాజనగర్లోని బందీపూర్-ఊటీ రోడ్డులో ఇద్దరు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. వారిని చూసిన అడవి పులి... ఒక్కసారిగా వారిపైకి లంఘించింది.
పులి వేట నుంచి తప్పించుకున్న బైకర్లు - ద్విచక్రవాహన చోదకులు
ఇద్దరు బైకర్లు అదృష్టం బాగుండి పులి వేట నుంచి తప్పించుకున్న ఘటన కర్ణాటక చామరాజనగర్లో జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
పులి వేట నుంచి తప్పించుకున్న బైకర్లు
భయంతో వారు బైక్ వేగం పెంచారు. వెంటాడి, వేటాడాలనుకున్న పులి పంజానుంచి కొద్దిలో తప్పించుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇదీ చూడండి: స్విస్ ఖాతాల్లో తగ్గిన భారత సొమ్ము