ప్రపంచ పర్యటక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. జమ్ముకశ్మీర్ పర్యటక శాఖ పడవ పోటీలు నిర్వహించింది. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో జరిగిన శిఖరా పోటీల్లో పెద్ద ఎత్తున ఔత్సాహికులు పాల్గొన్నారు.
దాల్ సరస్సులో జోర్దార్గా పడవల రేస్ - శ్రీనగర్ వార్తలు
అంతర్జాతీయ పర్యటక దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో ఘనంగా పడవ పోటీలను నిర్వహించింది పర్యటక శాఖ. దాల్ సరస్సులో జరిగిన శిఖరా పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కశ్మీర్లో ఘనంగా పడవ పోటీలు.. పెద్దఎత్తున పాల్గొన్న రేసర్లు
కశ్మీర్లో పర్యటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ శాఖ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి:పర్యటకులకు సైకత శిల్పంతో 'సుదర్శన' సందేశం