తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీట్​, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటన - JEE-Mains to be held from July 18-23

JEE-Mains to be held from July 18-23, JEE-Advanced in August
నీట్​, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటన

By

Published : May 5, 2020, 1:12 PM IST

Updated : May 5, 2020, 1:38 PM IST

13:33 May 05

నీట్​ జులై 26, జేఈఈ 18-23

జేఈఈ, నీట్​ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది కేంద్రం. జులై 18-23 వరకు జేఈఈ మెయిన్స్​, ఆగస్టులో అడ్వాన్స్​డ్​ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​.  

జులై 26న నీట్​

జులై 26న నీట్​ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పెండింగ్​లో ఉన్న సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షలపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు పోఖ్రియాల్.

దేశంలోని ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇంజినీరింగ్, వైద్య విద్యను అభ్యసించేందుకు జేఈఈ, నీట్​ పరీక్షలను ప్రతి ఏటా నిర్వహిస్తుంది కేంద్రం. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో.. ఈ పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా ఈ పరీక్షల కొత్త తేదీలను ప్రకటించింది.

13:07 May 05

నీట్​, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటన

నీట్​, జేఈఈ పరీక్షలపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో అడ్వాన్స్​డ్​ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​.

జులై 26న నీట్​ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

పెండింగ్​లో ఉన్న సీబీఎస్​ఈ 10,12వ తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు పోఖ్రియాల్​

Last Updated : May 5, 2020, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details