తెలంగాణ

telangana

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల

By

Published : Oct 5, 2020, 10:37 AM IST

Updated : Oct 5, 2020, 11:24 AM IST

jee-2020-advanced-results-released
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల

11:06 October 05

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల అయ్యాయి. దిల్లీ ఐఐటీ.. ఫలితాలను విడుదల చేసింది. jeeadv.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని పేర్కొంది.

ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లోని 13,600 సీట్లను భర్తీ చేయనున్నారు. రేపటి నుంచి నవంబరు 13 వరకు ఆరు విడతల్లో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరగనుంది.

10:34 October 05

రేపటి నుంచి నవంబరు 13 వరకు కౌన్సెలింగ్

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఇవాళ విడుదల చేసింది దిల్లీ ఐఐటీ. నవంబర్​ 6 నుంచి నవంబరు 13 వరకు ఆరు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లోని 13,600 సీట్ల భర్తీ జరగనుంది.

Last Updated : Oct 5, 2020, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details