తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ త్రాల్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం

By

Published : Mar 5, 2019, 10:07 AM IST

జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుపెట్టాయి. త్రాల్​ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.

ABOUT THE AUTHOR

...view details