తెలంగాణ

telangana

ETV Bharat / bharat

18వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగాసనాలు - అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండో-టిబెటన్​ సరిహద్దు దళాలు 18 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. సున్నా డిగ్రీల సెల్సియన్​ ఉష్టోగ్రతను కూడా లెక్క చేయకుండా యోగా చేశారు.

ITBP (Indo-Tibetan Border Police) personnel perform yoga at Khardung La, at an altitude of 18000 feet
18వేల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగా ప్రదర్శనలు

By

Published : Jun 21, 2020, 8:53 AM IST

Updated : Jun 21, 2020, 10:27 AM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భద్రతా బలగాలు కూడా యోగా డేలో భాగమయ్యాయి. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది 18 వేల అడుగుల ఎత్తులో ఖార్డంగ్ లా వద్ద ఆసనాలు వేశారు. అలాగే భారత్​-చైనా సరిహద్దు బద్రీనాథ్ సమీపంలోని వాసుధర హిమ ప్రాంతం వద్ద 14 వేల అడుగుల ఎత్తులో వేడుకలను నిర్వహించారు. లద్దాఖ్​ వద్ద సున్నా డిగ్రీల సెల్సియస్​ లెక్కచేయకుండా బలగాలు ఆసనాలు వేశాయి.

ఐటీబీపీ సిబ్బంది యోగా ప్రదర్శనలు
14 వేల ఎత్తులో యోగాసనాలు
ఖార్డుంగ్ లా వద్ద బలగాల యోగా ప్రదర్శన
సున్నా డిగ్రీల సెల్సియస్​లో యోగా చేస్తున్న భద్రతా సిబ్బంది
సర్వాంగాసనంలో భద్రతా సిబ్బంది
సూర్య నమస్కారాలు చేస్తున్న జవాన్లు
యోగా చేస్తున్న భద్రతా సిబ్బంది
Last Updated : Jun 21, 2020, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details