తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐటీబీపీ 58వ రైజింగ్​ డే పరేడ్​కు కిషన్​ రెడ్డి హాజరు - news on ITBP Rising Day Parade

భారత్​-టిబెట్​ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ) 58వ రైజింగ్​ డే పరేడ్​ ఉత్తర్​ప్రదేశ్​లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి హాజరై గౌరవ వందనం స్వీకరించారు.

యూపీలో ఐటీబీపీ 58వ రైజింగ్​ డే పరేడ్​

By

Published : Oct 24, 2019, 4:03 PM IST

యూపీలో ఐటీబీపీ 58వ రైజింగ్​ డే పరేడ్​

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌లో భారత్ -టిబెట్ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ) 58 వ రైజింగ్ డే పరేడ్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హాజరయ్యారు. లఖ్నవాలి క్యాంప్ వద్ద ఐటీబీపీ దళాల పరేడ్‌ నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారులను ఆయన సత్కరించారు.

ఈ సందర్భంగా ఐటీబీపీ దళాలు చేసిన కవాతు ఆకట్టుకుంది. భారత ఈశాన్య సరిహద్దులో చైనా దురాక్రమణను నిరోధించేందుకు 1962లో ఐటీబీపీ దళాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 56 సర్వీస్ బెటాలియన్‌లు, 4 ప్రత్యేక బెటాలియన్లను ఉన్నాయి.

ఇదీ చూడండి: 60 సెకన్లలో భగత్​సింగ్ చిత్రపటం గీసి రికార్డు

ABOUT THE AUTHOR

...view details