లద్దాఖ్‌లో ఇండో-టిబెటన్ సరిహద్దు బలగాలు(ఐటీబీపీ) దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు మిఠాయిలను తినిపించుకున్నారు. డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు.
సరిహద్దులో ఘనంగా 'ఐటీబీపీ' జవాన్ల సంబరాలు
లద్దాఖ్‌లో ఇండో-టిబెటన్ సరిహద్దు బలగాలు(ఐటీబీపీ) దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఒకరికొకరు మిఠాయిలను తినిపించుకున్నారు. డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు.
ఇదీ చదవండి:జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు