దేశ సరిహద్దుల్లోనూ 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లద్దాఖ్‌లోని పాంగాంగ్ లోయలో... సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు ఐటీబీపీ సిబ్బంది. భౌతిక దూరం పాటిస్తూ పరేడ్ నిర్వహించారు.
చైనా సరిహద్దులో త్రివర్ణ పతాకం రెపరెపలు - Independence Day in Ladhak
జమ్ముకశ్మీర్ లద్దాఖ్‌లో పాంగాంగ్ లోయలో సముద్ర మట్టానికి 17000 వేల అడుగల ఎత్తులో జాతీయ జెండాను ఎగరవేశాయి ఐటీబీపీ బలగాలు.
సరిహద్దుల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం