దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా 86 వేల 821 కేసులు, 11 వందల 81 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే 24 గంటల్లో మరో 85 వేల 376 మంది వైరస్ ను జయించినట్లు పేర్కొంది.
దేశంలో 63లక్షలు దాటిన కరోనా కేసులు - భారత్లో కరోనా కొత్త కేసులు
దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా 86,821 కేసులు నమోదు కాగా.. 1,181 మంది చనిపోయారు.

దేశంలో 63లక్షలు దాటిన కరోనా కేసులు
బుధవారం ఒక్కరోజే 14 లక్షల 23 వేల 52 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు 7 కోట్ల 56 లక్షల 19 వేల మందికి పరీక్షించినట్లు పేర్కొంది.
Last Updated : Oct 1, 2020, 10:51 AM IST