దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 93,337 కేసులు నమోదయ్యాయి. మరో 1247 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 53 లక్షల మార్కును దాటింది. మృతుల సంఖ్య 85,619కి పెరిగింది.
ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు, 1247 మరణాలు - కరోనా వైరస్ చైనా
భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 93,337 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కేసులు
రికవరీ రేటు 79.28శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.61శాతానికి తగ్గింది.
Last Updated : Sep 19, 2020, 10:09 AM IST