దేశంపై కొవిడ్ విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్కరోజులోనే 82వేల 170 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య బాధితుల సంఖ్య 60లక్షల 74వేల 702కు పెరిగింది. మహమ్మారి ధాటికి మరో 1,039 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 95వేల 542కు చేరింది.
- కొత్త కేసులు: 82,170
- మొత్తం కేసులు: 60,74,702
- కొత్త మరణాలు: 1,039
- మొత్తం మరణాలు: 95,542
50లక్షలు దాటిన రికవరీలు