ఒడిశాలో శౌర్య న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణిని శనివారం విజయవంతంగా ప్రయోగించింది భారత్. బాలేశ్వర్ ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన శౌర్య మిసైల్‌కు.. 800 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.
బాలేశ్వర్‌లో శౌర్య క్షిపణి ప్రయోగం విజయవంతం - భారత అణు పరీక్షలు
బాలేశ్వర్‌లో శనివారం శౌర్య న్యూక్లియర్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది భారత్. ఉపరితలం నుంచి ఉపరితలంలోని 800 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఈ మిసైల్ ఛేదించగలదని రక్షణశాఖ అధికారులు తెలిపారు.
బాలాసోర్‌లో శౌర్య క్షిపణి ప్రయోగం విజయవంతం
శౌర్య మిసైల్ ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదిస్తుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మిసైల్ తేలికగా ఉండటం వల్ల.. సులభంగా ప్రయోగించవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'అటల్ టన్నెల్.. సరిహద్దుల్లో ప్రపంచస్థాయి సొరంగమార్గం'
Last Updated : Oct 3, 2020, 2:55 PM IST