400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అత్యంత శక్తిమంతమైన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పీజే -10 ప్రాజెక్ట్ కింద ఈ పరీక్షను నిర్వహించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ).
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం - 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించగల బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ). 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా దీనిని రూపొందించింది.
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఇది.. బ్రహ్మోస్ పరిధిని విస్తరించిన తర్వాత చేపట్టిన రెండో పరీక్ష. క్షిపణిలో ఉపయోగించిన బూస్టర్, ఎయిర్ఫ్రేమ్ను దేశీయంగా తయారు చేశారు.
ఇదీ చూడండిఆసియాలోనే వృద్ధ గజరాజు- వయసు ఎంతంటే...