వచ్చే ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జనవరి 26న జరిగే పరేడ్‌కు ప్రత్యేక అతిథిగా ఆయన హాజరుకానున్నట్లు సమాచారం.
రిపబ్లిక్ డే ప్రత్యేక అతిథిగా బ్రిటన్ ప్రధాని! - బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రిపబ్లిక్ డే పరేడ్
భారత గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక అతిథిగా రావాలని ఈ మేరకు భారత్ ఆహ్వానం పంపించినట్లు తెలిసింది.

రిపబ్లిక్ డే ప్రత్యేక అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్!
త్వరలో భారత్‌ను సందర్శించేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ చాలా ఆసక్తిగా ఉన్నారని బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే రిపబ్లిక్ డే రోజునే వస్తారన్న విషయంపై స్పష్టతనివ్వలేదు.