దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,971 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 287 మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కొవిడ్-19 కేసులపరంగా భారత్ ఇప్పటికే ఇటలీని అధిగమించింది.
కరోనా రికార్డ్: 24 గంటల్లో 9,971 కేసులు, 287 మరణాలు - భారత్లో కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా 9,971 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 287 మంది ప్రాణాలు కోల్పోయారు.
24 గంటల్లో 9,971 కొత్త కేసులు, 287 మరణాలు