భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజూ వేల మంది ఈ మహమ్మారికి బాధితులుగా మారుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలో 48,661 కేసులు, 705 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 85 వేలు దాటింది.
కరోనా 'పంజా': భారత్లో ఒక్కరోజే 48,661 కేసులు - india covid-19 cases
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 48,661 కేసులు నమోదవగా.. 705 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 13 లక్షల 85 వేలు దాటాయి.

భారత్లో కరోనా విలయం.. కొత్తగా 705మంది మృతి
Last Updated : Jul 26, 2020, 10:23 AM IST