తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కరోనా కొత్త రికార్డ్- ఒక్కరోజులో 4987 కేసులు

కరోనా మహమ్మారి దేశంలో మరింత వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 120 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 4,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 90,927కు చేరింది.

By

Published : May 17, 2020, 9:23 AM IST

Updated : May 17, 2020, 10:29 AM IST

INDIA COVID-19 TRACKER
రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 4,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 120 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

భారత్​లో కరోనా కేసులు, మరణాలు
Last Updated : May 17, 2020, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details