దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 10,667 మంది వైరస్ బారినపడగా.. మరో 380 మంది మహమ్మారితో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9900కు పెరగ్గా.. బాధితుల సంఖ్య 3,43,091లకు చేరింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అత్యధిక మరణాలు గల రాష్ట్రాలివే..
మహారాష్ట్రలో 4,128 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో 1,505 మంది, దిల్లీలో 1,400 మంది, బంగాల్లో 485 మంది, మధ్యప్రదేశ్లో 465 చొప్పున మృతి చెందారు.
భారీ సంఖ్యలో కేసులు ఉన్న రాష్ట్రాలు భారీ సంఖ్యలో కేసులు ఉన్న రాష్ట్రాలు భారీ సంఖ్యలో కేసులు ఉన్న రాష్ట్రాలు భారీ సంఖ్యలో కేసులు ఉన్న రాష్ట్రాలు ఇదీ చూడండి:భారత్, చైనా సరిహద్దు వివాదం.. చర్చలతోనే పరిష్కారం