దేశంలో కరోనా వ్యాప్తికి ఎన్ని చర్యలు చేపట్టినా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 15,413 కేసులు నమోదయ్యాయి. 306 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో 24 గంటల్లో 15,413 కరోనా కేసులు - కరోనా వైరస్ తాజా వార్త
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికమవుతోంది . మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 15,413 కేసులు నమోదయ్యాయి. మరో 306 మంది వైరస్‌కు బలయ్యారు.
దేశంలో 24 గంటల్లో 15,413 కరోనా కేసులు
మహారాష్ట్రలో అత్యధికంగా 1,28,205 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 56,845, దిల్లీలో 56,746, గుజరాత్లో 26,737 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:18వేల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగాసనాలు
Last Updated : Jun 21, 2020, 9:39 AM IST