తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంద్రాగస్టు వేడుకలు సాగాయిలా.. - independence day gallery

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. తొలుత రాజ్​ఘాట్​ చేరుకొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట చేరుకున్న ప్రధాని... జెండా ఎగురవేసి, పలు అంశాలపై జాతినుద్దేశించి ప్రసంగించారు.

independence day celebrations at red fort
రాజ్​ఘాట్​లో గాంధీకి నివాళి.. అనంతరం జెండా వందనం

By

Published : Aug 15, 2020, 3:02 PM IST

ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు రాజ్​ఘాట్​ను సందర్శించి, మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. బాపూజీ సమాధికి పుష్పాంజలి సమర్పించారు.

రాజ్​ఘాట్​వద్ద గాంధీకి నివాళి అర్పిస్తున్న ప్రధాని
ఎర్రకోట వద్ద మోదీకి ఘన స్వాగతం పలికిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​
గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధానమంత్రి

అనంతరం ఎర్రకోటకు చేరుకున్న మోదీకి... రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఘన స్వాగతం పలికారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించి... ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు ప్రధాని.

ఎర్రకోట వద్ద ప్రధాని మోదీకి గౌరవ వందనం
జెండా ఎగురవేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
సెల్యూట్​ చేస్తున్న మోదీ

స్వాతంత్ర్య వేడుక సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ... ఆత్మనిర్భర్​ భారత్​లో వ్యవసాయానికి పెద్ద పీట వేయనున్నట్లు ఉద్ఘాటించారు. సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తే భారత్​ గుణపాఠం నేర్పుతుందని, దానికి లద్దాఖ్ ఘటనే సాక్ష్యమన్నారు మోదీ.

జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న మోదీ

ఇదీ చూడండి:'మోదీ ప్రసంగం ఆయన ఆశయాలకు ప్రతిబింబం'

ABOUT THE AUTHOR

...view details