కరోనా వైరస్‌పై సానుభూతి తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. విషాదకర సమయంలో చైనాకు భారత్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
చైనాలోని 650మంది భారతీయుల తరలింపునకు సహాయం చేసినందుకు జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు మోదీ.