ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగింపుపై పాకిస్థాన్ పార్లమెంట్లో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు. మైనారిటీలపై భాజపా జాత్యాహంకార ధోరణిని అంతర్జాతీయ సమాజానికి తెలుపుతామని స్పష్టం చేశారు.
370 రద్దుపై ఐరాసకు ఫిర్యాదు చేస్తాం:ఇమ్రాన్
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ పార్లమెంట్ సమావేశమైంది. ఈ అంశాన్ని ఐక్య రాజ్యసమితిలో లేవనెత్తుతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.
కశ్మీర్ పరిణామాలపై ఇమ్రాన్‌ఖాన్ స్పందన