ఉత్తరప్రదేశ కాన్పూర్‌కు చెందిన ఐఐటీ నిపుణులు రైళ్లలో వృద్ధులకు ఊరట కల్గించేలా ఓ కొత్త ఆవిష్కరణ చేశారు . మధ్య, పైన బెర్త్‌లను వృద్ధులు తేలికగా ఎక్కడానికి వాటికి మెట్లను జోడించారు.
వృద్ధులకు ఊరట.. ఇక బెర్త్‌లపైకి ‘మెట్టు’ఎక్కిపోవచ్చు
సాధారణంగా వృద్ధులు రైళ్లలో మధ్య, పైన ఉన్న బెర్త్‌లు ఎక్కడానికి కష్టపడుతుంటారు. ఇప్పుడు ఆ సమస్య కు చెక్ పెట్టారు ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ఐఐటీ నిపుణులు. వారికి ఊరట కల్గించేలా బెర్త్‌లకు మెట్లను జోడించి తయారుచేశారు.
వృద్ధులకు ఊరట...ఇక బెర్త్‌లపైకి ‘మెట్టు’కుపోవచ్చు
మన రైళ్లలో బెర్త్ దొరకడమే కష్టం. మధ్యలో, పైన ఉండే బెర్త్‌లను పెద్దవారు ఎక్కాలంటే మరింత కష్టం. అయితే ఇక ఈ సమస్య పరిష్కారం కానుంది. ఐఐటీ కాన్పూర్ నిపుణులు భారతీయ రైల్వే కోసం మెట్లతో కూడిన సీట్లను రూపొందించారు. వీటిపై కాళ్లు పెట్టి సులభంగా పైకి వెళ్లొచ్చు.
ఇదీ చూడండి : ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా మౌనమేల మోదీ?: చిదంబరం
TAGGED:
latest national news