అన్నదాతల నిరసనకు మద్దతు తెలిపారు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సంగ్. 'నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అలా చేయకపోతే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తాను' అని అన్నారు. సింఘూ సరిహద్దుల్లో రైతుల నిరసనల్లో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజీవ్ ఖేల్రత్న వెనక్కిచ్చేస్తా: విజేందర్ సింగ్ - Famers protests support
రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు భారత స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతుల నిరసనలకు స్టార్ బాక్సర్ మద్దతు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
ఇదీ చూడండి:భారత్ బంద్కు కాంగ్రెస్ మద్దతు