కరోనా విజృంభణ నేపథ్యంలో ఐసీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పది, పన్నెండో తరగతి పరీక్షలను మార్చి 31వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా- కరోనానే కారణం - corona exams postpone news
ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా- కరోనానే కారణం
11:59 March 19
ఐసీఎస్ఈ పరీక్షలు వాయిదా- కరోనానే కారణం
ఈరోజు నుంచి ఈ నెల 31 వరకు జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 5 నుంచి 11 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.
యూజీసీ ఆదేశాలు
మార్చి నెలాఖరు వరకు అన్ని పరీక్షలు వాయిదా వేయాలని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). పరిస్థితిని సమీక్షించి కొత్త తేదీలు నిర్ణయించాలని సూచించింది.
Last Updated : Mar 19, 2020, 2:39 PM IST