లాక్డౌన్ నేపథ్యంలో 'పీఎం గరీబ్ కల్యాణ్' ప్యాకేజీ కింద జన్‌ధన్ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్‌కు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. ఈ నెల 3-9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఆ తేదీ తర్వాత లబ్ధిదారులు ఈ సొమ్మను తీసుకోవచ్చు.
జన్‌ధన్ ఖాతాదారులకు నగదు బదిలీకి కేంద్రం ఆదేశాలు - జన్‌ధన్ రూ.500
పీఎం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద జన్‌ధన్ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్‌కు సంబంధించిన నగదు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది. కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని కోరింది.
జన్‌ధన్
కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని, వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.