భారత మిగ్-27 యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ నుంచి రోజూవారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు బయలుదేరిన కొద్ది సేపటికే శివగంజ్‌లోని సిరోహి సమీపంలో కూలిపోయింది.
జోధ్‌పూర్‌లో కూలిన మిగ్-27 యుద్ధ విమానం - మిగ్-27
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో భారత మిగ్-27 యుద్ధ విమానం కుప్పకూలింది. రోజూవారీ కార్యకలపాలు నిర్వహిస్తుండగా ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.
![జోధ్‌పూర్‌లో కూలిన మిగ్-27 యుద్ధ విమానం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2859341-25-0f0b2640-3d83-4525-822a-2c5a1abf2dd1.jpg)
కుప్పకూలిన భారత మిగ్-27 యుద్ధ విమానం
పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
కుప్పకూలిన భారత మిగ్-27 యుద్ధ విమానం
ఇదీ చూడండి:"పాక్ అర్థవంతమైన చర్యలు తీసుకోవాలి"
Last Updated : Mar 31, 2019, 2:06 PM IST